ఓం అనే శబ్దం ఓంకారం గా పిలువబడుతోంది. అది ప్రణవనాదం.
సాధారణ మానవులకు వేదం పఠనం అనేది అందని ద్రాక్ష గా ఉండేది ప్రాచీన యుగం లో. చాలా మత గ్రంధాలు కూడా దేవాలయ మరియు రాజా వారి భూస్వాముల ఆధీనం లో ఉండేవి. మత పఠనం అనేది చాలా అరుదైన విషయం. అప్పడు ఒకే మతం ఉండేది అదే సనాతన ధర్మం. కానీ మత గ్రంధములు శ్లోకాలతో ఉండేవి.
సామాన్యులకు ఒకే ఒక పదం ద్వారా దైవ ధ్యానం ఫలాన్ని అందించాలని ఓంకారం ని భోధించేవాడు .
ఓం అనేది అ, ఉ మ ల సమ్మేళనం. ఇది నిస్వార్ధ భక్తి పరులకు అలౌకిక ఆనందాన్ని, ఎంతో మానసిక ప్రశాంతాత ను కలుగ చేయటమే కాక వేద పఠన ఫలాన్ని అందిస్తుంది.
అందుకే జపించండి .../
ఓం నమః శివాయ (శివ నామం స్మరణ )
ఓం నమో నారాయణాయ (విష్ణు నమ్మ స్మరణ )
ఓం సురభ్యై నమః (గోమాత స్మరణ)
గోమాత స్మరణ ఎందుకంటే సకల దేవతలు నివాసం ఉండేది తనలోనే.
సర్వే జనా సుఖినో భవంతు ...
ఇట్లు అందరి శ్రేయోభిలాషి మీ శ్రీ
