GOVERNMENT
FORMS
Oligarchy – Government led by rich people
Democracy – Government which treats all people
are equal
Tyranny –
Government lead by dictator
But
unfortunately all these are not good ...
But many
people ask why ... they hope democracy is good when compared to other two but
democracy is also not good …
That’s why India now suffers with many burning issues …
ఎందుకంటే
ఆలీఘార్కి లో ధనికులు పేదవారికి ఎటువంటి అవకాశం ఇవ్వరు ... అందువల్ల ధనికులు పేదలు అనే రెండు వర్గాలు ఎపుడు కోట్లాడుకొంటూ ఉంటాయి ...
టిరనీ లో నియంతృత్వ పోకడలు ఎక్కువగా ఉంటాయి ... అందుకే అది కూడా మంచి ఫలితాలను ఇవ్వలేదు ...
డెమోక్రసీ లో అదే మన ప్రజాస్వామ్యం లో కూడ లోపాలు ఉన్నాయ్ ...
అందరూ సమానం అంటున్నాం కాబట్టి
పని చేసే వాడు , చెయ్యని వాడు సమానం ...
మంచి వాడు, చెడ్డ వాడు సమానం ...
బాధ్యత గా ఉండే వాడు, ఏమి పట్టని వాడు సమానం ...
అందువల్ల నాయకులు కూడా సరిఅయిన వారు ఉండరు ...
ఎవరిని ఎవరు సపోర్ట్ చేస్తారు అనే దాన్ని బట్టే నాయకుల ఎన్నిక ఉంటుంది కానీ సమర్థులను ఎన్నుకోరు ఎవరు ...
పని ఎవరు తక్కువ చెపితే వారిని ఎన్నిక చేసుకొంటారు ...
సోమరుల రాజ్యం అన్నమాట ...
రెకమెండేషన్స్, రెఫరెన్సెస్ , కులం , మత , ప్రాంతీయ మొదలైన వాణ్ణి నాయకున్ని డిసైడ్ చేస్తాయి ...
సమర్ధుణ్ణి, నీతి, నిజాయతీ,నిబద్దత ఉన్న వాళ్ళను కాకుండా
వారికి పనికొచ్చే నాయకున్ని ఎన్నుకొంటారు ...
ఎన్ను కొంటున్నారు ...
ఇవన్నీ ఒక తత్వవేత్తలోనే ఉంటాయి ...
కనుక తత్వ వేత్తల రాజ్యం రావాలి లేదా
బాధ్యత తో కూడిన ప్రజాస్వామ్య రాజ్యం రావాలి ...
స్వస్తి ...
మరో మంచి విశ్లేషణ, వివరణ లతో మరో సమాజం కోసం కృషి చేద్దాం ...
నేటి విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని మరో సారి గుర్తు చేస్తూ
మీ శ్రీ
జైహింద్ ...